Bipin Rawat Final Rites: రావత్ దంపతుల అంతిమ యాత్ర.. సైనిక లాంఛనాలతో జరగనున్న అంత్యక్రియలు..(వీడియో)
Bipin Rawat: సిడిఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య హెలికాప్టర్ దుర్ఘటనలో మనకు దూరమైన విషాదం తెలిసిందే. వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం ముగిశాయి. దేశ వ్యాప్తంగా బిపిన్ రావత్ మరణంపై విషాదం నెలకొంది. ఈ విషాదకర సమయంలో ఆయన గురించి ఎన్నో విశేషాలు...
Published on: Dec 10, 2021 03:19 PM