Big News Big Debate: తెలంగాణలో టెర్రర్‌ కారిడార్‌ నిజమేనా? ఢిల్లీని ఢీకొట్టడానికి KCR యాక్షన్‌లోకి దిగారా?

Srinivas Chekkilla

|

Updated on: Mar 21, 2022 | 7:18 PM

తెలంగాణలో టెర్రర్‌ కారిడార్‌ నిజమేనా? బీజేపీ చెబుతున్న హైదరాబాద్ ఫైల్స్‌ పరేషాన్‌ ఎంటి? మతోన్మాదం ఎన్నికల అజెండాగా మారబోతుందా? ఢిల్లీని ఢీకొట్టడానికి KCR యాక్షన్‌లోకి దిగారా?