Big News Big Debate: బుల్డోజర్‌.. బండి.. బుల్డోజర్‌ పాలన తీసుకొస్తామన్న బండి సంజయ్‌.. లైవ్ వీడియో

|

Mar 06, 2023 | 7:18 PM

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌ అయినా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్‌.. మైకు పట్టుకుంటే రచ్చ రచ్చే. ఆయన చేసే కామెంట్ల రాజకీయ కాక రేపుతాయనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు.

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌ అయినా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్‌.. మైకు పట్టుకుంటే రచ్చ రచ్చే. ఆయన చేసే కామెంట్ల రాజకీయ కాక రేపుతాయనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. తాజాగా మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా చేపట్టిన దీక్షలోనూ తనదైన శైలి కామెంట్స్‌ చేసి సరికొత్త చర్చకు తీరతీశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ తరహా పాలన తీసుకొస్తామని.. బుల్డోజర్ల పాలన అమలు చేస్తామంటూ వ్యాఖ్యానించారు. మహిళలపై కన్నెత్తి చూసినా నిందితులను పట్టుకొచ్చి నడిరోడ్డుపై శిక్షిస్తామంటున్నారు.

Published on: Mar 06, 2023 07:12 PM