Big News Big Debate: ఏడేళ్ల ప్రగతి, భవిష్యత్తు ప్రణాళిక ఆవిష్కరించారా? విపక్షాల సవాళ్లకు సమాధానం దొరికిందా?(లైవ్ Video)

|

Oct 25, 2021 | 7:17 PM

Big News Big Debate Live Video: ఏడేళ్ల ప్రగతి, భవిష్యత్తు ప్రణాళిక ఆవిష్కరించారా..? విపక్షాల సవాళ్లకు సమాధానం దొరికిందా..? వచ్చే ఎన్నికలకు KCRది సంక్షేమ మంత్రమేనా..? గులాబీ ప్లీనరీతో 2023 నగరా మోగినట్టేనా.?