ఎవరికి ఎవరు..? ఇప్పుడు అందరిలో ఇదే ప్రశ్న. ఏపీ రాజకీయాల్లో ఉన్న పరిస్థితి బహుశా మరెక్కడా ఉండకపోవచ్చు. 40శాతానికి పైగా ఓట్లు ఉన్న రెండు ప్రధానపార్టీలు... కేవలం 7శాతం లోపు ఓట్లు వచ్చిన పార్టీల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. చిన్నపార్టీలే అయినా వాటితో వచ్చే లాభాలు తెలిసిన టీడీపీ పొత్తు కొసం తెగ వెంపర్లాడుతోంది. అటు వాళ్లు ముగ్గురు కలవకుండా ఉంటే వ్యతిరేకత కొంతైనా తగ్గుతుందని ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గడిచిన రెండు రోజులుగా ఆయా పార్టీలు అందులో ఉండే సీనియర్ నాయకులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీకి వచ్చిన స్పష్టత ఏంటో తెలీదు కానీ.. వైసీపీతో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. బీజేపీ మాత్రం సైలెంట్‌గా ఉంటుందా…? కమలనాథులు కూడా లైన్లోకి వచ్చి మరీ తెలుగుదేశం పార్టీపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. తెరచాటు రాజకీయాలు నిజమేనా? ఆడుతున్నదెవరు? ఆడిస్తున్నదెవరు? మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..