Big News Big Debate: నిన్న కర్నాటక.. ఇప్పుడు తెలంగాణ.. సేమ్‌ టు సేమ్‌ సీన్‌..(లైవ్)

|

May 18, 2023 | 7:35 PM

బజ్‌రంగ్‌దళ్‌ ఇష్యూతో ఇటీవలి ఎన్నికల సమయంలో కర్నాటక రాజకీయం భగ్గుమంటే.. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. బజరంగదళ్‌ కేంద్రంగా ఓట్ల రాజకీయం మొదలైనట్టు తెలుస్తోంది.

బజ్‌రంగ్‌దళ్‌ ఇష్యూతో ఇటీవలి ఎన్నికల సమయంలో కర్నాటక రాజకీయం భగ్గుమంటే.. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. బజరంగదళ్‌ కేంద్రంగా ఓట్ల రాజకీయం మొదలైనట్టు తెలుస్తోంది. తాజాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండ సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు.. అలాగే కనిపిస్తున్నాయ్‌. రాష్ట్రంలోనూ బజరంగ్‌దళ్‌ను నిషేధించే కుట్ర జరుగుతోందంటూ బండి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. తాజాగా,బీజేపీ ఓబీసీ ఆత్మగౌరవ సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేశారు బండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!