Big News Big Debate: ఏపీలో పొత్తులపై గందరగోళం..! క్రాస్ రోడ్స్ లో కమలం.. (లైవ్)

|

May 08, 2023 | 7:00 PM

ఎన్నికలు తరుముకొస్తున్నాయి. APలో ఇప్పటికే ఆ మూడ్ కనిపిస్తోంది కూడా..! కానీ బీజేపీ మాత్రం ఇంకా క్రాస్‌రోడ్స్‌లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. YCPపై ఛార్జిషీట్ల యుద్ధం ప్రకటించి కాస్త దూకుడు పెంచినా.. పొత్తుల విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది.

ఎన్నికలు తరుముకొస్తున్నాయి. APలో ఇప్పటికే ఆ మూడ్ కనిపిస్తోంది కూడా..! కానీ బీజేపీ మాత్రం ఇంకా క్రాస్‌రోడ్స్‌లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. YCPపై ఛార్జిషీట్ల యుద్ధం ప్రకటించి కాస్త దూకుడు పెంచినా.. పొత్తుల విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. ముఖ్యంగా పాత పొత్తులా.. కొత్త కత్తులా అన్నది ఎటూ తేల్చుకోలేక పోతోంది కమలదళం. చంద్రబాబుతో కలిసి వెళ్లే విషయంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయినట్లు స్పష్టం అవుతోంది.! ఇంతకీ ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? 2014 కాంబో రిపీట్ అవుతుందా? లేక ఊహించని ఎత్తుగడలతో షాకిచ్చేందుకు సిద్ధమవుతోందా?

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!