Big News Big Debate: తెలంగాణాలో కాషాయ మథనం..! టీబీజేపీలో ఎవరు హ్యాపీ.. ఎవరు అన్‌హ్యాపీ.?
ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ తెలంగాణలోని పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఓడించి అధికార పగ్గాలు చేపట్టాలని రెండు జాతీయ పార్టీలు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. అయితే ప్రత్యర్ధి పార్టీ నుంచి పోటీ అటుంచితే..
ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ తెలంగాణలోని పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఓడించి అధికార పగ్గాలు చేపట్టాలని రెండు జాతీయ పార్టీలు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. అయితే ప్రత్యర్ధి పార్టీ నుంచి పోటీ అటుంచితే.. సొంతపార్టీలో కుంపట్లు ఆయా పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాహుల్ సభతో జోష్ పెంచిన కాంగ్రెస్ పార్టీలో బీసీ నినాదం రచ్చరచ్చగా మారింది. అటు బీజేపీలో పదవుల పంపకాలపై అలకలు.. అసంతృప్తులతో అల్లకల్లోలంగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...