Big News Big Debate: నిధుల్లో తెలంగాణకు అన్యాయం నిజమేనా..? రాష్ట్ర ప్రభుత్వమే వాస్తవాలు దాచిపెడుతోందా..?(లైవ్)
నిధుల్లో తెలంగాణకు అన్యాయం నిజమేనా..? రాష్ట్ర ప్రభుత్వమే వాస్తవాలు దాచిపెడుతోందా.? అప్పుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎవరు గొప్ప..? లెక్కలపై నిందలెవరివి.? అసలు నిజాలేంటి.?
కేంద్రం వర్సెస్ రాష్ట్రం.. డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ వేదికగా కేంద్రంపై CM కేసీఆర్ చేసిన విమర్శలకు నిన్న కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆమె చేసిన ప్రతి ఆరోపణకు అదే రేంజ్‌లో సమాధానం ఇచ్చారు తెలంగాణ మంత్రులు. అప్పులు, మెడికల్ కాలేజ్‌లు, 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపైనా మాటలయుద్ధం కొనసాగుతోంది. దేశ ప్రజలను అవమానించేలా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారని నిర్మలా సీతారామన్ అంటే.. కేసీఆర్ చెప్పినవి నూటికి నూరుశాతం అక్షరసత్యాలంటూ మంత్రులు కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..