Big News Big Debate: పవన్ దారెటు..? కొత్త పొత్తులు పొడుస్తున్నాయా.? వైసీపీ కోరుకున్నదేంటి.? జనసేన అనుకుంటున్నదేంటి..?

Big News Big Debate: పవన్ దారెటు..? కొత్త పొత్తులు పొడుస్తున్నాయా.? వైసీపీ కోరుకున్నదేంటి.? జనసేన అనుకుంటున్నదేంటి..?

Anil kumar poka

|

Updated on: Mar 15, 2023 | 7:12 PM

ఉన్న స్నేహానికి బీటలు వారుతున్నాయా.? కొత్త పొత్తులు పొడుస్తున్నాయా..? పవన్‌ దూకుడుకు బ్రేకులేసిన బీజేపీ నేతలెవరు..? వైసీపీ కోరుకున్నదేంటి.? జనసేన అనుకుంటున్నదేంటి.?

జనసేన ఆవిర్బావ సభలో పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పొత్తులు, రాజకీయ బంధాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీతో ఉన్న బంధం అవమానాల మధ్య సాఫీగా సాగడం లేదన్న జనసేన .. మరోసారి కొత్త స్నేహానికి సిద్ధమవుతోంది. ఇదంతా ముందే ఊహించామని వైసీపీ అంటే.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని బహిరంగసభలో పవన్‌ కల్యాణ్‌ ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 15, 2023 07:12 PM