Big News Big Debate Live: అజెండాపై జెండాల గోల..! TDP రాజీనామా సవాళ్లకు YCP ఇచ్చే ఆన్సరేంటి..?(వీడియో)

|

Feb 15, 2022 | 7:03 PM

ముగిసిన అధ్యాయమైతే అజెండాలోకి ఎందుకొచ్చింది..? TDP రాజీనామా సవాళ్లకు YCP ఇచ్చే ఆన్సరేంటి.?హోదాపై వామపక్షాల ఉద్యమానికి పార్టీలు మద్ధతిస్తాయా..?రాజకీయ చిచ్చు పెట్టి BJP చలికాచుకుంటోందా.?