Karimnagar: ఐటీ హబ్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్ : బండి సంజయ్
కరీంనగర్ ఐటీ హబ్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయన్నారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఐటీ హబ్‌లో ఒక్క కంపెనీ కూడా లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై కొట్లాడితే తనపై 74 కేసులు పెట్టారని చెప్పారు. పేపర్ లీకేజీలతో 60 లక్షల మంది జీవితాలు కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు.
కరీంనగర్ ఐటీ హబ్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయన్నారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఐటీ హబ్‌లో ఒక్క కంపెనీ కూడా లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై కొట్లాడితే తనపై 74 కేసులు పెట్టారని చెప్పారు. పేపర్ లీకేజీలతో 60 లక్షల మంది జీవితాలు కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో ప్రచారం చేశారు బండి సంజయ్. తమకు అధికారమిస్తే అభివృద్ధి చేస్తామని.. గూండాలను ఉరికిచ్చి కొడతామన్నారు సంజయ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 24, 2023 01:44 PM
వైరల్ వీడియోలు
Latest Videos