Nandamuri Balakrishna: కొత్త జిల్లాల ఏర్పాటుపై బాలకృష్ణ రియాక్షన్.. లైవ్ వీడియో
పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఆధారంగా జగన్ సర్కార్ జిల్లాల విభజన చేపట్టింది. కాగా పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్వ్యస్థీకరణ నిర్ణయాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వాగతించారు.
వైరల్ వీడియోలు
Latest Videos