Watch Video: చంద్రబాబు హెల్త్ కండీషన్‌పై జైళ్ల శాఖ డీఐజీ వివరణ..
చంద్రబాబు హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ వివరించారు. చంద్రబాబు హెల్త్ ఇష్యూస్‌పై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎన్ని వాటర్ బాటిళ్లు తాగుతున్నారో లెక్కిస్తున్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు తీసుకునే ఫుడ్‌ను ఎప్పటకప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు నాయుడు భద్రత, ఆరోగ్యం విషయంలో టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేయడంపై ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ స్పందించారు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారీ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు జైలుకు వెళ్లాక 5 కేజీల బరువు తగ్గారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జైలుకు వచ్చినప్పటికి, ఇప్పటికి ఆయన 1 కేజీ బరువు పెరిగారని వెల్లడించారు. జైలుకు వచ్చాక చంద్రబాబు బరువు తగ్గారన్న మాట వాస్తవం కాదన్నారు.
అలాగే చంద్రబాబు హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ వివరించారు. చంద్రబాబు హెల్త్ ఇష్యూస్‌పై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎన్ని వాటర్ బాటిళ్లు తాగుతున్నారో లెక్కిస్తున్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు తీసుకునే ఫుడ్‌ను ఎప్పటకప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. తమ వైద్యులు.. చంద్రబాబు ఫ్యామిలీ డాక్టర్‌తో మాట్లాడినట్లు చుప్పారు.
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

