Big News Big Debate LIVE: ఏపీలో మారుతోన్న రాజకీయ ముఖచిత్రం.. వారాహి యాత్రతో అనూహ్య మార్పులు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర చేపట్టిన తర్వాత రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై రచ్చ జరుగుతుండగానే ఎమ్మెల్యేకు మద్దతుగా కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర చేపట్టిన తర్వాత రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై రచ్చ జరుగుతుండగానే ఎమ్మెల్యేకు మద్దతుగా కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖతో ఒక్కసారిగా సీను మారిపోయింది. ఎమ్మెల్యే ద్వారంపూడిని సమర్ధిస్తూ పవన్ భాష, యాసలను ప్రశ్నిస్తూ సాగిన ముద్రగడ లేఖ గోదావరి తీరంతో రాజకీయంగా కలకలం రేపింది. ముద్రగడ లేఖను తీవ్రంగా తప్పబట్టిన జనసేన ఆయన్ను కాపు ద్రోహి అంటూ విమర్శించింది. అటు టీడీపీ కూడా ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చింది. 2019 తర్వాత కాపు ఉద్యమాలు ఎందుకు చేయడం లేదని ముద్రగడను ప్రశ్నిస్తూ పార్టీ నేత బుద్దా వెంకన్న లేఖ విడుదల చేశారు.
వైరల్ వీడియోలు
Latest Videos