CM Jagan: వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో
రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్మీడియట్ గ్రూపుల వారీగా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు సీఎం జగన్.. జగనన్న ఆణిముత్యాలు అవార్డులను ప్రదానం చేశారు. ఉన్నత విద్యలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన 20 మంది విద్యార్థులకు స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఇచ్చారు.
రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్మీడియట్ గ్రూపుల వారీగా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు సీఎం జగన్.. జగనన్న ఆణిముత్యాలు అవార్డులను ప్రదానం చేశారు. ఉన్నత విద్యలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన 20 మంది విద్యార్థులకు స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఇచ్చారు. ఇంటర్మీడియట్ ప్రతి గ్రూపులోను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మొత్తం 22,710 మంది విద్యార్థులకు ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలుగా ప్రోత్సాహం అందించనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: నెగెటివ్ రివ్యూలు డిలీట్ చేస్తే డబ్బులు ఇస్తున్నారు..
కలియుగ కుంభకర్ణుడు.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. ఏడాదిలో 5 రోజులు మాత్రమే మెలకువ
వసూళ్లలో నైజాం మొగుడు.. మనోడే..
సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్.. భయంతో పర్యాటకులు పరుగులు
Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్