CM YS Jagan: సీఎం జగన్ ఆధ్వర్యం లో రాజశ్యామల మహాయజ్ఞం.. లైవ్ వీడియో

|

May 12, 2023 | 9:04 AM

ఏపీలో ఆరు రోజులపాటు ఎప్పుడూ చేయని అతిపెద్ద కార్యక్రమం దేవాదాయ శాఖ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహా యజ్ఞం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు. ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు.

Published on: May 12, 2023 09:03 AM