Anil Kumar Yadav: అనిల్ కుమార్ యాదవ్ కీలక ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

|

Jun 30, 2023 | 9:12 AM

టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్ర చూసి ఆ పార్టీ నేతలే చీదరించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజల్లో గెలిచిన తర్వాత.. తన గురించి మాట్లాడాలని anil కుమార్ మండిపడ్డారు.