Amit Shah Tour: కాల్పుల మధ్య అమిత్ షా డేరింగ్ టూర్.. లైవ్ వీడియో

|

Oct 27, 2021 | 12:08 PM

జమ్ముకశ్మీర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలు, అభివృద్ధికి విఘాతం కల్గిస్తే సహించమంటూ ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేశారు అమిత్ షా.