Amaravati: అమరావతికి మరో 16,666 వేల ఎకరాలు

Edited By: Phani CH

Updated on: Nov 29, 2025 | 1:52 PM

అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర కేబినెట్ రెండో దశ ల్యాండ్‌ పూలింగ్‌కు ఆమోదం తెలిపింది. రైతులు స్వచ్ఛందంగా మరో 16,666.5 ఎకరాల భూములను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భూసేకరణ ద్వారా రైల్వే ట్రాక్‌, ఇన్నర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ క్రీడా నగరం వంటి కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. 2028 మార్చి నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తోంది.

అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, రెండో విడత ల్యాండ్‌ పుల్లింగ్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 16,666.5 ఎకరాలు సమీకరించనుంది. రైతులు స్వచ్ఛందంగా భూములను అందించేందుకు ముందుకు వస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్ సిలిండర్ నుండి పాన్ కార్డ్ వరకు డిసెంబరులో జరిగే మార్పులు ఇవే

భక్తులతో కిక్కిరిసిన శబరిమల..12 రోజుల్లో 10 లక్షలమంది..

రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్‌

నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్‌ చేస్తేనే

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌