PM Modi: ఆదంపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ప్రధాని ప్రసంగం.. ఆయన ఏమన్నారంటే
పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను ప్రధాని మోదీ ఈ ఉదయం సందర్శించారు. అక్కడి జవాన్లతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా IAF ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. జవాన్లలో ఆత్మసైర్థ్యాన్ని నింపారు. దాదాపు గంటసేపు ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో గడిపారు.
పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను ప్రధాని మోదీ ఈ ఉదయం సందర్శించారు. అక్కడి జవాన్లతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా IAF ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. జవాన్లలో ఆత్మసైర్థ్యాన్ని నింపారు. దాదాపు గంటసేపు ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో గడిపారు. ఎయిర్‌ఫోర్స్ జవాన్లతో కలిసి భారత్ మాతాకి జై, వందేమాతరం అని నినదించారు. పంజాబ్‌లోని జలంధర్‌కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్. ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఈ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ప్రధాని మోదీ ల్యాండయ్యారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, సీనియర్ అధికారులతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి సమాచారం సేకరించడంతో పాటు ఆయన వారి నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకున్నారు. ఆయన జవాన్లను ఉత్తేజపరుస్తూ ఏం మాట్లాడారన్నది ఈ లైవ్ వీడియోలో చూసేయండి.
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

