PM Modi: మోడీతో ఆన్‌లైన్ గేమర్స్ సమావేశం.. గేమ్స్ ఆడిని ప్రధాని.. వీడియో చూడండి
దేశంలో, ప్రపంచంలో డిజిటలైజేషన్‌తో ఈ-గేమింగ్ ప్రత్యేక వర్గం అభివృద్ధి చెందింది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఈగేమింగ్ ట్రెండ్ కూడా వేగంగా పెరిగింది. అటువంటి పరిస్థితిలో గేమింగ్ ప్రముఖులు భారతదేశంలో ఈ-గేమింగ్ గురించి చర్చించడానికి, ప్రోత్సహించడానికి పలువురు ఆన్‌లైన్ గేమర్స్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా మోడీతో గేమింగ్స్‌కు సంబంధించి పలు విషయాలపై చర్చించారు...
దేశంలో, ప్రపంచంలో డిజిటలైజేషన్‌తో ఈ-గేమింగ్ ప్రత్యేక వర్గం అభివృద్ధి చెందింది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఈగేమింగ్ ట్రెండ్ కూడా వేగంగా పెరిగింది. అటువంటి పరిస్థితిలో గేమింగ్ ప్రముఖులు భారతదేశంలో ఈ-గేమింగ్ గురించి చర్చించడానికి, ప్రోత్సహించడానికి పలువురు ఆన్‌లైన్ గేమర్స్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా మోడీతో గేమింగ్స్‌కు సంబంధించి పలు విషయాలపై చర్చించారు. అలాగే గేమర్స్ కూడా మోడీతో పలు గేమ్స్ సైతం ఆడారు.
మోడీని కలవడానికి గేమింగ్ సెలబ్రిటీలలో చాలా ఉత్సాహం కనిపించింది. యువకులు, ఇ-గేమింగ్‌లో నిపుణులు, తమను కలవడానికి సమయాన్ని వెచ్చించినందుకు, వారి ఆలోచనలను పంచుకున్నందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. దీనితో వేగవంతమైన దేశ అభివృద్ధి, భారతదేశం నిరంతర పురోగతిపై యువత ప్రధానికి సంతోషం వ్యక్తం చేశారు. వారితో స్నేహపూర్వకంగా సమావేశమైన ప్రధాని మోడీ.. యువత ఆలోచనలకు అభినందించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో ఏప్రిల్ 13న ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం కానుంది.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

