PM Modi : శ్రీశైలం మలన్న సన్నిధిలో ప్రధాని మోదీ.. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

Updated on: Oct 16, 2025 | 12:47 PM

ఏపీ పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో భాగంగా శ్రీశైలం మల్లన్నకు పంచామృతాలతో మోదీ రుద్రాభిషేకం చేశారు. అనంతరం భ్రమరాంబిక ఖడ్గమాల, కుంకుమార్చనలో పాల్గొన్నారు. దాదాపు 50 నిమిషాలపాటు మల్లన్న సన్నిధిలోనే ప్రధాని మోదీ గడిపారు.

ఏపీ పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో భాగంగా శ్రీశైలం మల్లన్నకు పంచామృతాలతో మోదీ రుద్రాభిషేకం చేశారు. అనంతరం భ్రమరాంబిక ఖడ్గమాల, కుంకుమార్చనలో పాల్గొన్నారు. దాదాపు 50 నిమిషాలపాటు మల్లన్న సన్నిధిలోనే ప్రధాని మోదీ గడిపారు. కాసేపట్లో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ప్రధాని మోదీ 12:35 వరకు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మోదీ ధ్యానం చేయనున్నారు.

Published on: Oct 16, 2025 12:47 PM