తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ప్రచారానికి ప్రధాని మోదీతో సహా పలువురు అగ్రనేతల రాక..

సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు తమదైన శైలిలో ప్రచారానికి రెడీ అయ్యారు. నేడు JP నడ్డా రేపు మోదీ, ఎల్లుండి అమిత్‌ షా..

తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ప్రచారానికి ప్రధాని మోదీతో సహా పలువురు అగ్రనేతల రాక..

|

Updated on: Apr 29, 2024 | 8:19 AM

సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు తమదైన శైలిలో ప్రచారానికి రెడీ అయ్యారు. నేడు JP నడ్డా రేపు మోదీ, ఎల్లుండి అమిత్‌ షా ఇలా బీజేపీ అగ్రనేతల అంతా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇవాళ తెలంగాణలో రానున్న నడ్డా ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం పన్నెండున్నరకి మహబూబాబాద్‌ బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం 5 గంటలకు నిజాంపేటలో రోడ్‌షో నిర్వహిస్తారు. రేపు ప్రధాని ఎల్లుండి అమిత్‌షా తెలంగాణ రానుండగా.. మిషన్‌ 400 ప్లస్‌ లక్ష్యంగా బీజేపీ ప్రచారం చేస్తోంది.

Follow us
Latest Articles
కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో హాట్ సీట్లు ఇవేనంట..!
కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో హాట్ సీట్లు ఇవేనంట..!
నాన్న ఇకచాలు చచ్చిపో.. బ్రతికుండగానే కన్నతండ్రిని చనిపోమన్న నటుడు
నాన్న ఇకచాలు చచ్చిపో.. బ్రతికుండగానే కన్నతండ్రిని చనిపోమన్న నటుడు
కాశీ విశ్వనాధుని సేవలో పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు చూశారా..?
కాశీ విశ్వనాధుని సేవలో పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు చూశారా..?
దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణం.. రూ.34000 కోట్ల మోసం
దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణం.. రూ.34000 కోట్ల మోసం
గుడ్‌న్యూస్.! నైరుతి.. ఈసారి ముందుగానే..
గుడ్‌న్యూస్.! నైరుతి.. ఈసారి ముందుగానే..
టెన్త్‌లో 625కి 625 మార్కులు.. రూ.5లక్షలు అందజేసిన డిప్యూటీ సీఎం
టెన్త్‌లో 625కి 625 మార్కులు.. రూ.5లక్షలు అందజేసిన డిప్యూటీ సీఎం
టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌లో సత్తా చాటిన బజరంగీ భాయిజాన్ పాప..
టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌లో సత్తా చాటిన బజరంగీ భాయిజాన్ పాప..
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఏపీలో పోలింగ్‌ శాతం ఎంత..? ఏయే జిల్లాల్లో ఎంత శాతం అంటే..
ఏపీలో పోలింగ్‌ శాతం ఎంత..? ఏయే జిల్లాల్లో ఎంత శాతం అంటే..
ఎలాంటి బహుమతులపై పన్ను చెల్లించాలి? వీలునామాపై కూడా పన్ను ఉంటుందా
ఎలాంటి బహుమతులపై పన్ను చెల్లించాలి? వీలునామాపై కూడా పన్ను ఉంటుందా