AP Election: ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌.. ఏయే జిల్లాల్లో ఎంత శాతం నమోదైందో తెలుసా?

ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిశాయి. పోలింగ్‌ రోజు అర్థరాత్రి వరకు కూడా క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్‌ కొనసాగింది. అయితే ఏపీలో మొత్తంగా 81.79 శాతం నమోదైనట్లు ఎన్నికల వెల్లడించారు. కాగా, సాధారణ ఓటింగ్‌లో 80.66శాతం నమోదైంది. 1.2 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి

AP Election: ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌.. ఏయే జిల్లాల్లో ఎంత శాతం నమోదైందో తెలుసా?
Andhra Pradesh
Follow us

|

Updated on: May 15, 2024 | 10:04 AM

ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిశాయి. పోలింగ్‌ రోజు అర్థరాత్రి వరకు కూడా క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్‌ కొనసాగింది. అయితే ఏపీలో మొత్తంగా 81.79 శాతం నమోదైనట్లు ఎన్నికల వెల్లడించారు. కాగా, సాధారణ ఓటింగ్‌లో 80.66శాతం నమోదైంది. 1.2 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి.. మొత్తం పోలింగ్‌ పర్సంటేజ్‌ 81.76 కి చేరింది.

ఇక జిల్లాల వారీగా పోలింగ్‌ శాతాన్ని ఎలా ఉందో చూద్దాం..

 • వైఎస్సార్‌ జిల్లా -79.40 శాతం
 • పశ్చిమగోదావరి – 82.70 శాతం
 • విజయనగరం -81.34 శాతం
 • విశాఖ -71.11 శాతం
 • కర్నూలు -75.83 శాతం
 • కృష్ణ -84.05 శాతం
 • కాకినాడ -80.05 శాతం
 • గుంటూరు – 78.81 శాతం
 • తిరుపతి -77.82 శాతం
 • శ్రీకాకుళం -76.07 శాతం
 • సత్యసాయి -82.77 శాతం
 • నెల్లూరు -82.10 శాతం
 • ప్రకాశం -87.09 శాతం
 • పార్వతీపురం -77.10 శాతం
 • పట్నాడు -85.65 శాతం
 • ఎన్టీఆర్‌ -79.68 శాతం
 • నంద్యాల -80.92 శాతం
 • ఏలూరు -83.55 శాతం
 • తూర్పుగోదావరి -80.94 శాతం
 • కోనసీమ-83.91 శాతం
 • చిత్తూరు -87.09 శాతం
 • బాపట్ల-84.98 శాతం
 • అన్నమయ్య -76.23 శాతం
 • అనంతపురం -79.25 శాతం
 • అనకాపల్లి -83.84 శాతం
 • అల్లూరి -70.20 శాతం

Latest Articles
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో