చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉద్విగ్న క్షణాలు..
12 June 2024
Shaik Madar Saheb
నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా మోదీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో ఆప్యాయంగా మాట్లాడారు.
ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం చిరంజీవిని పలకరించిన మోదీ.. పవన్, చిరంజీవితో కలిసి అభివాదం చేశారు.
నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని తమ్ముడు నందమూరి బాలకృష్ణ అప్యాయంగా పలకరించారు.
మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నారా బ్రాహ్మిణి భావోద్వేగంతో కనిపించారు
పవన్ ప్రమాణం సందర్భంగా ఆయన భార్య అన్నా లెజనోవా ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
నారా చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్..
మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం అనంతరం అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు.
సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబును ప్రధాని మోదీ అభినందించారు.
ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ నజీర్‌తో చంద్రబాబు, పవన్ కల్యాణ్..
ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు
ఇక్కడ క్లిక్ చేయండి..