TOP 9 ET News: నేను నంద్యాలకు ఎందుకు వెళ్లానంటే బన్నీ క్లారిటీ.. | అభిమాని కోరిక తీర్చిన NTR
లొకేషన్ ఏదైనా.. స్పాట్ ఇంకేదైనా..! చుట్టూ ఏసీలు..! సేవ చేసేందుకు మనుషులు.. చెమట చుక్క కూడా బయటకు రాని పరిస్థితులు.! కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు చరణ్, బన్నీ చెమటతో కనిపించారు. చుట్టూ మూగిన తమ అభిమానులతో.. తమను తాకేందుకు ప్రయత్నించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ మధ్య తెగ ఇబ్బంది పడిపోయారు. ఈ విజువల్స్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. మెగా కోడలు ఉపాసన ఓ పక్క తన బిడ్డ క్లీంకార ఆలనాపాలన చూసుకోవాలి.
లొకేషన్ ఏదైనా.. స్పాట్ ఇంకేదైనా..! చుట్టూ ఏసీలు..! సేవ చేసేందుకు మనుషులు.. చెమట చుక్క కూడా బయటకు రాని పరిస్థితులు.! కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు చరణ్, బన్నీ చెమటతో కనిపించారు. చుట్టూ మూగిన తమ అభిమానులతో.. తమను తాకేందుకు ప్రయత్నించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ మధ్య తెగ ఇబ్బంది పడిపోయారు. ఈ విజువల్స్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. మెగా కోడలు ఉపాసన ఓ పక్క తన బిడ్డ క్లీంకార ఆలనాపాలన చూసుకోవాలి. ఇంకో పక్క రామ్‌చరణ్‌ను.., హాస్పటల్ వ్యవహారాలను.. చారిటీ రిలేట్ కార్యక్రమాలను చూసుకోవాలి. ఈ మధ్యలో రీసెంట్‌గా మొదలెట్టిన అమ్మమ్మాస్ కిచెన్ వ్యవహారాలను కూడా అబ్జర్వ్స్ చేయాలి. అయితే ఇన్ని పనుల్లో నూ .. సోషల్ మీడియాలో రీల్స్ చేయడంలొ మాత్రం తగ్గట్లేదు ఈమె. ఎప్పుడూ అమ్మమ్మాస్ కిచెన్‌లో తన అత్తతో మాట్లాడుతూ రీల్ చేసే ఉపాసన.. ఈసారి మాత్రం తన మామ మెగా స్టార్ చిరుతో రీల్ చేశారు. మామయ్య నాలో క్లీంకారలో కామన్ పాయింట్ ఏంటంటూ.. తన మామ చిరుకు ఈ రీల్లో క్వశ్వన్ వేశారు. అందుకు చిరు.. అచ్చం క్లీంకార నీలానే ఉంటుంది అదే కామన్ పాయింట్ అంటే.. అబ్బే అది కాదు.. మేమిద్దరం పద్మవిభూషణ్ ల మనుమరాళ్లం మామయ్యా అంటూ చెప్పారు ఉపాసన. ఇప్పుడీ రీల్ తో.. ఆ రీల్లోని కన్వర్జేషన్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ మామ కోడళ్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క కారుకు దారిచ్చేందుకు ఆగిన పదుల వాహనాలు
వామ్మో.. ఇదేం చూపురా నాయనా.. నెటిజన్లు బెంబేలు.. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు
మీ ముఖం చందమామలా వెలిగిపోవాలంటే ఇలా చేయండి !!
Belly Fat: బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చక్కటి ఫుడ్స్ ఇవే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

