గట్టిగానే టార్గెట్ చేసిన బాలకృష్ణ.. ఇక దబిడి దిబిడే వీడియో
నటసింహం బాలకృష్ణ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 100-130 కోట్ల పరిధి దాటి, అఖండ 2 తో 200-300 కోట్లు సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. సీనియర్ నటులు చిరంజీవి, వెంకటేష్ ఇప్పటికే 200 కోట్ల మార్కును చేరుకోవడంతో, బాలయ్య కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. డిసెంబర్ 5న విడుదల కానున్న అఖండ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నారు. ప్రస్తుతం 100 కోట్ల మార్కును సులభంగా చేరుకుంటున్నప్పటికీ, ఆయన సినిమాలు 130 కోట్ల పరిధిని దాటలేకపోతున్నాయి. సీనియర్ నటులు చిరంజీవి, వెంకటేష్ ఇప్పటికే 200 కోట్ల వసూళ్లను సాధించడంతో, బాలకృష్ణ కూడా 200 కోట్లు, వీలైతే 300 కోట్ల వైపు దృష్టి సారించారు. దీనికోసం అఖండ 2 తో ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
