గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
పాడ్‌కాస్ట్‌లో దర్శకుడు వి.సముద్ర సంచలన విషయం వెల్లడించారు. తన పర్సనల్ మేకప్ మ్యాన్ చంద్ర నిర్మించిన 'పంచాక్షరి' సినిమా విషయంలో కింగ్ నాగార్జున తనకు "స్వీట్ వార్నింగ్" ఇచ్చారని సముద్ర తెలిపారు. చంద్ర లైఫ్‌పై జాగ్రత్త వహించమని, పెద్ద నిర్మాత కాదని నాగార్జున సూచించారని, ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి, నాగ్ వ్యక్తిత్వంపై చర్చకు దారితీసింది.
ఈ మధ్య పాడ్ కాస్ట్‌ల పుణ్యమాని.. చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అలాటి విషయమే బయటికి వచ్చింది. ఓ పాడ్ కాస్ట్ లో కింగ్ నాగార్జున తనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడంటూ డైరెక్టర్ వి . సముద్ర చెప్పడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. తనకు దగ్గరగా ఉండే వాళ్ల గురించి.. తనను నమ్ముకునే వాళ్ల గురించి కాస్త ఎక్కువగా ఆలోచించే నాగార్జున.. ఓ సారి వి. సముద్రను గోవాకు పిలిచి మరీ చిన్న వార్నింగ్ ఇచ్చాడట. నాగ్ పర్సనల్ మేకప్ మ్యాన్ చంద్ర ప్రొడ్యూసర్‌గా అనుష్క హీరోయిన్‌గా వి. సముద్ర పంచాక్షరీ అనే సినిమా మొదలెట్టాడు. ఇక ఈ విషయం తెలిసిన నాగార్జున వి. సముద్రను పిలిచి మరీ చంద్ర లైఫ్ జాగ్రత్త అంటూ చెప్పాడట. చంద్ర అంత పెద్ద ప్రొడ్యూసర్ కాదు.. కాస్త చూసుకుని సినిమా తీయు అంటూ.. స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. ఇదే విషయాన్ని సముద్రనే స్వయంగా ఓ పాడ్ కాస్ట్ షోలో చెప్పడంతో.. ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

