Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.. ఆ దృశ్యం చూడాల్సిందే..

|

Aug 29, 2024 | 10:00 AM

ప్రస్తుతం శ్రీశైలం నుండి 2,10,408 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను అయిదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ లో 590 అడుగులు 312 టీఎంసీల లెవల్ మెయిటైన్ చేస్తున్నారు.

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు సాగర్‌ ప్రాజెక్ట్‌ 20 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి వరద గంటగంటకు పెరుగుతుంది. సాగర్ నిండు కుండలా ఉండడంతో వచ్చిన నీరు వచ్చినట్టుగా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుండి 2,10,408 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను అయిదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ లో 590 అడుగులు 312 టీఎంసీల లెవల్ మెయిటైన్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us on