My India My Life Goals: ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకండి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి..
My India My Life Goals: పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే మన పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే.. దానికి నిబద్దత చాలా ముఖ్యం. దీనివల్ల చాలా వరకు సమస్యలను అరికట్టవచ్చు.. చుట్టుపక్కల రోడ్లు, వీధులు, పార్కులు తదితర ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
My India My Life Goals: పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే మన పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే.. దానికి నిబద్దత చాలా ముఖ్యం. దీనివల్ల చాలా వరకు సమస్యలను అరికట్టవచ్చు.. చుట్టుపక్కల రోడ్లు, వీధులు, పార్కులు తదితర ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తడి, పొడి చెత్తను ఎక్కడా వేయకూడదు. చెత్త వేయాల్సిన ప్రదేశంలోనే వాటిని ఉంచాలి. వాటిని సక్రమంగా పారవేయాలి.. లేదా మున్సిపాలిటీ కార్మికులకు అందించాలి. ఎక్కడపడితే అక్కడ వేయకండి.. పార్కులు, సముద్రతీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచండి..
మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Aug 09, 2023 09:30 PM
