Musi River: మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు భూమి సేకరించనున్నారు. యజమానులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఫేజ్ A1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు. గోల్కొండ, గండిపేట మండలాల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరించేందుకు ప్రక్రియ మొదలైంది. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ అభివృద్ధి జరగనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే ??
Raashii Khanna: సినిమా ఛాన్స్ లేకపోతే ఏంటి.. నాకు సోషల్ మీడియా ఉందిగా అంటున్న రాశీ ఖన్నా
గోల్డెన్ ఛాన్స్.. చేతులారా నాశనం చేసుకున్నారుగా
Ranveer Singh: చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మాతలు
Pawan Kalyan: పవన్ నెక్ట్స్ మూవీ అప్‌డేట్.. జోడీ సెట్ అయినట్టేనా
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

