Monkey pox Virus: కలకలం రేపుతున్న మంకీపాక్స్.. దేశాలను చుట్టుముట్టిన వైరస్..

Updated on: Jul 31, 2022 | 11:42 AM

Monkeypox: కరోనా నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోనేలేదు. ఇప్పుడు మరో తీవ్రమైన వ్యాధి ప్రజల జీవితాలని ఆగంచేస్తుంది. మీరు చికెన్ పాక్స్ పేరు వినే ఉంటారు కానీ ఇప్పుడు కోతుల నుంచి వచ్చిన మంకీ పాక్స్‌ వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య నివేదికల ప్రకారం..

Published on: Jul 31, 2022 11:42 AM