మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు. దీనిపై గత కొద్దిరోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిర్ణయం ఆలస్యం అవుతోంది. తాజాగా ఫ్రీ గ్యాస్ పథకాన్ని సక్సెస్‌ఫుల్‌గా పట్టాలెక్కించిన కూటమి సర్కార్.. RTCలో ఫ్రీ జర్నీ అమలుకు రెడీ అవుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలైతే సూపర్ సిక్స్‌లో మరో కీలక హామీ నెరవేరినట్టే.
ప్రగతి రథచక్రాన్ని పరుగులు పెట్టించడానికి కూటమి సర్కార్ జాగ్రత్తగా అడుగులేస్తోంది. ఉచిత బస్సు హామీపై అధ్యయనం అయితే పూర్తయింది. బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మహిళలకు ఉచిత బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మాయిగా మారిన క్రికెటర్ !! ప్రస్తుతం తన పరిస్థితి ??
నిద్రలోకి జారుకోవడానికి మిలిటరీ టెక్నిక్ !!
లారీ కింద ఇరుక్కున్న యువతి.. జాకీలు తెప్పించి రక్షించిన బండి సంజయ్
సమాధుల కింద హెజ్‌బొల్లా భారీ టన్నెల్ !!
పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగండి.. ఫలితం మీరే చూడండి
Published on: Nov 14, 2024 08:34 PM