Watch Live: మేడారం జాతరలో అసలు ఘట్టం సమ్మక్క ఆగమనం.. మేళ తాళాలతో గద్దెలపైకి..(ఎక్స్‌క్లూజీవ్ వీడియో)

Watch Live: మేడారం జాతరలో అసలు ఘట్టం సమ్మక్క ఆగమనం.. మేళ తాళాలతో గద్దెలపైకి..(ఎక్స్‌క్లూజీవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 17, 2022 | 6:52 PM

Medaram Sammakka Sarakka Jatara 2022: మేడారం జాతరలో మొక్కుబడులు కూడా స్పెషలే. ఇటువంటి మొక్కుబడులు చాలావరకు మరెక్కడా కనిపించవు. సమ్మక్క సారలమ్మల జాతరలో మొక్కుబడులే ప్రధాన భూమిక పోషిస్తాయి. అమ్మవార్లు ఇద్దరూ గద్దెకు చేరుకున్న తర్వాత జాతర పర్వంలో మూడో రోజు మొక్కుబడులు చెల్లించడానికి లక్షలాదిమంది భక్తులు వస్తారు.