CPI Narayana On YSR: వైఎస్సార్ బతికుంటే చంపేసేవారేమో.. సీపీఐ నేత నారాయణ సంచలన కామెంట్స్..(వీడియో)
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే కచ్చితంగా చంపేవారంటూ సెన్సేషన్ కామెంట్ చేశారు నారాయణ. వివేకా హత్యను చూస్తే భయం వేస్తోందని.. వైఎస్సార్ బతికున్నా అదే జరిగేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
వైరల్ వీడియోలు
Latest Videos