వరుస సెలవులతో మేడారానికి పోటెత్తిన భక్తులు

Updated on: Dec 28, 2025 | 7:46 PM

వరుస సెలవుల కారణంగా మేడారంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సమ్మక్క సారక్క గద్దెల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. జాతరకు ముందే వేలాది మంది మొక్కులు చెల్లించుకుంటున్నారు. ట్రాఫిక్‌ సమస్యలను నివారించడానికి పోలీసులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. సుమారు లక్ష మంది భక్తులు తరలివస్తారని అంచనా.

వరుస సెలవుల ప్రభావంతో తెలంగాణలోని మేడారంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సమ్మక్క సారక్క గద్దెల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు, ప్రధాన జాతరకు ముందే వేలాది మంది మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ రోజు లక్ష మంది భక్తులు గిరిజన జాతరకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో పస్రా-మేడారం మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో, పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం