మహారాష్ట్ర భివండిలో భారీ అగ్నిప్రమాదం
మహారాష్ట్రలోని భివండిలో శరావలి MIDC ప్రాంతంలో ఒక డైయింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడగా, ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణ నష్టం సంభవించినట్లు ఇంకా సమాచారం లేదు, కానీ భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని భివండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శరావలి MIDC ప్రాంతంలో ఉన్న ఒక డైయింగ్ కంపెనీలో మంటలు చెలరేగాయి. దుస్తుల రంగులను తయారు చేసే ఈ కంపెనీలో చెలరేగిన మంటలు తీవ్రరూపం దాల్చి, భారీగా ఎగిసిపడుతూ ఆ ప్రాంతం మొత్తం అలుముకున్నాయి. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: దిగి వచ్చిన పుత్తడి ధర.. నేడు ఎంతంటే
విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం
ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు
అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే
క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

