Virat Kohli: “కోహ్లీలో ఎన్ని ఎక్స్‌ప్రెషన్లో.. మ్యాచ్‌ చివరకు ఎలాంటి ముఖాన్ని చూస్తామో” అంటూ ఐసీసీ వీడియో విడుదల: వైరలవుతోన్న వీడియో

సౌథాంప్టన్ వేదికగా జరుగుతోన్న కివీస్, భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌ రసవత్తరంగా మారింది. రిజర్వ్‌డే కు మారిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారోనని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Virat Kohli: కోహ్లీలో ఎన్ని ఎక్స్‌ప్రెషన్లో.. మ్యాచ్‌ చివరకు ఎలాంటి ముఖాన్ని చూస్తామో అంటూ ఐసీసీ వీడియో విడుదల: వైరలవుతోన్న వీడియో
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Jun 23, 2021 | 5:49 PM

Virat Kohli: సౌథాంప్టన్ వేదికగా జరుగుతోన్న కివీస్, భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌ రసవత్తరంగా మారింది. రిజర్వ్‌డే కు మారిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారోనని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజర్వ్‌డే రోజున ప్రారంభంమైన ఈ మ్యాచ్‌లో కడపటి వార్తలు అందేసరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. దీంతో టీమిండియా మొత్తంగా 98 పరుగులు లీడ్ సాధించింది. ప్రస్తుతం రిషభ్ పంత్ 28, జడేజా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మరోవైపు ఐసీసీ విరాట్ కోహ్లీపై ఓ ట్వీట్ చేయడంలో.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. “విరాట్ కోహ్లీ లో ఎన్నో ముఖాలు.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యే వరకు ఎలాంటి ముఖాన్ని చూస్తామో చూడాలి” అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియోలో డబ్ల్యూటీసీ సందర్భంగా తొలి రోజు నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌ను ఓ వీడియో రూపంలో విడుదల చేసింది. సంతోషం, కోపం అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇందులో ఉన్నాయి. మీరూ ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.

Also Read:

Ravindra Jadaja: ఆల్‌ రౌండర్ల జాబితాలో మళ్లీ నంబర్ స్థానానికి రవీంద్ర జడేజా..! అశ్విన్ స్థానం ఎంతంటే..?

IND Vs NZ, WTC Final 2021 Day 6th Live: లాంచ్ బ్రేక్.. టీమిండియా 130/05

Captain of The 21st Century: 21 వ శతాబ్దపు టెస్ట్ కెప్టెన్‌ గా ఆసీస్ మాజీ ఆటగాడు స్టీవ్ వా ఎంపిక..!

Shaminda Eranga : టెస్ట్, వన్డే, టీ 20 ఫార్మాట్లలో మొదటి ఓవర్‌లోనే వికెట్ సాధించిన ఏకైక బౌలర్..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!