Sabarimala: శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం
శబరిమలలో మకర సంక్రాంతి వేళ మకరజ్యోతి దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రద్దీని నియంత్రించేందుకు అధికారులు దర్శన కోటాను పరిమితం చేశారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం రోజున ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయి. పందళం తిరువాభరణ ఊరేగింపు, భద్రతా ఏర్పాట్లు, రవాణా సేవలు సిద్ధంగా ఉన్నాయి.
శబరిమల క్షేత్రం అయ్యప్ప భక్తుల శరణుఘోషలతో మారుమోగుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సాక్షాత్తు అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పవిత్ర ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టడంతో పాటు పలు ఆంక్షలు విధించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijayawada: ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది
CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్
