Lunar Eclipse 2025: ఆకాశంలో అద్భుతం.. చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న ఆలయాలు
చంద్రగ్రహణం కారణంగా మూసేసిన ఆలయాలు తెరుచుకున్నాయి.. శాస్త్రోక్తంగా సంప్రోక్షణ చేసి, ఆలయాల్లో పూజాదికాలు చేపడుతున్నారు అర్చకులు .. తెల్లవారుజామున 2 గంటల 32 నిమిషాలకు తిరుమల ఆలయాన్ని అర్చకులు తెరిచారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాల్లో సంప్రోక్షణ చేపట్టారు. తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాచలం, వరంగల్ భద్రకాళి టెంపుల్, ఇంద్రకీలాద్రి సహా అన్ని చోట్ల సంప్రోక్షణ నిర్వహించారు.
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బ్లడ్‌మూన్ యావత్ ప్రపంచాన్ని కనువిందు చేసింది. భారత్‌తో పాటు అనేక దేశాల్లో రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై.. అర్ధరాత్రి 1.31 గంటలకు చంద్రగ్రహణం ముగిసింది. 2.25 గంటలకు గ్రహణం పూర్తిగా వీడింది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది.
కాగా.. చంద్రగ్రహణం కారణంగా మూసేసిన ఆలయాలు తెరుచుకున్నాయి.. శాస్త్రోక్తంగా సంప్రోక్షణ చేసి, ఆలయాల్లో పూజాదికాలు చేపడుతున్నారు అర్చకులు .. తెల్లవారుజామున 2 గంటల 32 నిమిషాలకు తిరుమల ఆలయాన్ని అర్చకులు తెరిచారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాల్లో సంప్రోక్షణ చేపట్టారు. తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాచలం, వరంగల్ భద్రకాళి టెంపుల్, ఇంద్రకీలాద్రి సహా అన్ని చోట్ల సంప్రోక్షణ నిర్వహించారు. సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం భక్తులను ఆలయాల్లోకి అనుమతించారు.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

