రోడ్డుపై యువతీ రచ్చ..రచ్చ..రీజన్ ఏంటో తెలియదు..అందక పోయిన ఎగిరెగిరి కొడుతుంది..!:Woman Viral Video.

సిటీలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతి నడిరోడ్డుపై ఓ వ్యక్తిని చెంప దెబ్బలు కొడుతుంటే..ట్రాఫిక్ కానిస్టేబుల్, మిగతా జనాలు చూస్తూ ఉండిపోయారు. ఎగిరెగిరి మరీ చెంపదెబ్బలు కొడుతూ ఆ వ్యక్తి ఫోన్‌ను పగలగొట్టింది.ఆమెను ఆపేందుకు వచ్చిన వ్యక్తిని సైతం కొట్టింది.ఎందుకో తెలియదు కానీ...

|

Updated on: Aug 03, 2021 | 9:16 AM

Follow us