Telugu News » Videos » Lover Attack On Young Girl And Her Family In Guntur video
Guntur: వాడు పెద్ద సైకో.. అలాంటోడు బ్రతకకూడదు !!
గుంటూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం కేసు కొత్త మలుపు తిరిగింది. ధర్మతేజ, గీత గతంలో ప్రేమించుకున్నారని బంధువులు చెబుతున్నారు. గీత కూడా ధర్మతేజ కోసం ఆత్మహత్యాయత్నం చేసిందంటున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే గీత ఇంటికి ధర్మతేజ వెళ్లాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.