Whats App Pink: వాట్సప్‌లో కొత్త రంగుల్లో అంటూ లింక్ వచ్చిందా..?? క్లిక్ చేస్తే మీ పని అంతే… ( వీడియో )
Whats App Pink: సైబర్ నేరగాళ్లు.. వాట్సప్‌లో వైరస్ వ్యాప్తి చేయడం పనిగా పెట్టుకుని పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కానీ, కొత్త రంగులో వాట్సాప్ వస్తోంది, వచ్చేసింది అంటూ కొన్ని లింక్‌లు వాట్సప్‌లో వస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Date palm: రంజాన్ నెలలో ఖర్జూర పండ్లకు ఎందుకు అంత ప్రాముఖ్యత…??? ( వీడియో )
New Banks: దేశంలో ఎనిమిది కొత్త బ్యాంకులు వస్తున్నాయి…. వాటి పేర్లు ఇవే… ( వీడియో )
Published on: Apr 19, 2021 07:12 AM
వైరల్ వీడియోలు
Latest Videos