సాగర్‌కు సరికొత్త అందం.. లేక్ ఫ్రంట్ పార్క్ రెడీ
ఒకవైపు కొత్త సెక్రటేరియట్.. మరోవైపు అమరవీరుల స్థూపం, భారీ అంబేద్కర్ విగ్రహంతో హుస్సేన్ సాగర్‌కి ఇప్పటికే కొత్త అందాలొచ్చాయి. వీటికిప్పుడు మరో స్పెషల్ అట్రాక్షన్ యాడ్ కాబోతుంది. జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ లేక్ ఫ్రంట్ పార్క్‌ను అభివృద్ధి చేసింది. సాగరతీరం- పచ్చటి మొక్కలు ఆకట్టుకునేలా పూలమెుక్కలు, బోర్డ్ వాక్, ప్రత్యేక సదుపాయాలతో నిర్మించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమై భాగ్యనగర వాసులకు సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది.
ఒకవైపు కొత్త సెక్రటేరియట్.. మరోవైపు అమరవీరుల స్థూపం, భారీ అంబేద్కర్ విగ్రహంతో హుస్సేన్ సాగర్‌కి ఇప్పటికే కొత్త అందాలొచ్చాయి. వీటికిప్పుడు మరో స్పెషల్ అట్రాక్షన్ యాడ్ కాబోతుంది. జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ లేక్ ఫ్రంట్ పార్క్‌ను అభివృద్ధి చేసింది. సాగరతీరం- పచ్చటి మొక్కలు ఆకట్టుకునేలా పూలమెుక్కలు, బోర్డ్ వాక్, ప్రత్యేక సదుపాయాలతో నిర్మించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమై భాగ్యనగర వాసులకు సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే టూరిస్ట్ ప్లేస్ హుస్సేన్ సాగర్. తెలుగు ప్రయాణికులే కాదు- అంతర్జాతీయ టూరిస్టులు సైతం హుస్సేన్ సాగర్ చూడకుండా తిరిగి వెళ్ళరు! ఒకప్పుడు ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్, మాత్రమే ఉండేది. కానీ టైం మారింది టూరిస్టులకు ఎంతో టైం స్పెండ్ చేసేందుకు నూతన కట్టడాలు వెలిశాయి. హుస్సేన్ సాగర్ సుందరికరణకు తోడుగా మరెన్నో కొత్త నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. సెక్రటేరియట్, అమరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహంతో పాటు మరో పచ్చవనం సిద్ధం చేసింది HMDA
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. కిటికీకి వేలాడుతూ కొండచిలువ.. ఏం చేశారో చూడండి
బాలీవుడ్ యాక్టర్ బలుపు మాటలు.. మరీ అంతొద్దు రాజా..
చడీచప్పుడు కాకుండా.. క్రిష్, బన్నీ నయా సినిమా ??
వీడియోలో.. షారుఖ్‌ను గడగడలాడించిన ప్రభాస్
Agent: హీరో బ్యాడ్ లక్ !! ఏజెంట్‌కు మళ్లీ బిగ్ పంచ్ !!