TS Health Director Srinivas Rao: ఒమిక్రాన్ శాపం కాదు.. వరం..! థర్డ్ వేవ్ తో కరోనా తుడిచిపెట్టుకుపోతోంది..(వీడియో)

TS Health Director Srinivas Rao: ఒమిక్రాన్ శాపం కాదు.. వరం..! థర్డ్ వేవ్ తో కరోనా తుడిచిపెట్టుకుపోతోంది..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 30, 2021 | 4:31 PM

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. ఇటు దేశవ్యాప్తంగా చాపకింద నీరులా ఒమిక్రాన్ కేసులు పెరగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

Published on: Dec 30, 2021 04:02 PM