పిజ్జా, బర్గర్ పై షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిపుణులు !! వీడియో
ఫాస్ట్ ఫుడ్స్‌పై షాకింగ్ విషయాలు బయటపెట్టారు నిపుణులు..ఇవి ఆరోగ్యానికి చాలా హానికరమని మరోసారి తేల్చాయి. ఫుడ్ రెస్టారెంట్లలోని ఆహారంలో హానికరమైన 'ఫెలేట్స్' అనే ప్లాస్టిక్ సాఫ్ట్ ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
ఫాస్ట్ ఫుడ్స్‌పై షాకింగ్ విషయాలు బయటపెట్టారు నిపుణులు..ఇవి ఆరోగ్యానికి చాలా హానికరమని మరోసారి తేల్చాయి. ఫుడ్ రెస్టారెంట్లలోని ఆహారంలో హానికరమైన ‘ఫెలేట్స్’ అనే ప్లాస్టిక్ సాఫ్ట్ ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. సాధారణంగా ఈ ఫేలేట్స్‌ను ప్లాస్టిక్ వస్తువులు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఎక్కువకాలం మన్నేందుకు ప్లాస్టిసైజర్స్‌గా వాడతారు. వినైల్ ఫ్లోరింగ్, లూబ్రికేటింగ్ ఆయిల్స్, సబ్బులు, హెయిర్ స్ప్రేస్, లాండ్రి డిటర్జెంట్‌లలో కూడా వీటిని వినియోగిస్తారు. జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బోస్టన్ యూనివర్సిటీ, హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనకర్తలు కొన్ని ప్రముఖ రెస్టారెంట్ల నుంచి తెచ్చిన మొత్తం 64 శాంపిళ్లను పరీక్షించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో
Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో
కేరళ కీలక నిర్ణయం !! పెళ్లికి ముందే వధూవరులకు కౌన్సెలింగ్ !! వీడియో
Viral Video: కుక్కపై ఓ మనిషి పైశాచికం.. కుక్క ఆర్తనాదాలు విని కాపాడిన ఆవు.. వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

