ఈ సూపర్‌ఫుడ్స్‌తో మానసిక ఒత్తిడి పరార్‌.. వీడియో

|

Sep 29, 2021 | 9:52 PM

నేటి బిజీ జీవనశైలిలో ఒత్తిడి మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎక్కువ గంటలు పని చేయడం.. కుటుంబ బాధ్యతల ఒత్తిడి, మీ వృత్తిపై ప్రభావం చూపుతోంది.

నేటి బిజీ జీవనశైలిలో ఒత్తిడి మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎక్కువ గంటలు పని చేయడం.. కుటుంబ బాధ్యతల ఒత్తిడి, మీ వృత్తిపై ప్రభావం చూపుతోంది. దాంతో మీ స్వభావంలో మార్పు కనిపిస్తుంది. మీరు ఎవరితో మాట్లాడకపోవడం, చిరాకు పడటం, ఆఫీసు పనుల్లో మనసు పెట్టకపోవడం వంటి ఇతర సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి చిన్న విషయం గురించి ఆందోళన చెందడం వల్ల మనలో ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా మీ మానసిక స్థితి దెబ్బ తింటుంది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి మీరు మీ ఆహారంలో కొన్ని సూపర్‌ఫుడ్స్‌ని చేర్చి సమస్యకు చెక్ పట్టవచ్చు. వీటిని తినడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది మీ ఒత్తిడిని దూరం చేసేందుకు సహాయపడుతుంది. ఈ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: షాపింగ్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో కారు దగ్గరకి వచ్చి చూస్తే ఊహించని షాక్.. వీడియో

IPL 2021: సుచిత్‌ స్టిన్నింగ్‌ క్యాచ్‌.. వైరల్‌గా మారిన వీడియో