Tea Side Effects: టీతో జర జాగ్రత్త..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు! (Video)

| Edited By: Ravi Kiran

Sep 14, 2021 | 7:54 PM

మనలో చాలామంది టీతో రోజును ప్రారంభిస్తారు. దాని అద్భుతమైన రుచి అందరికి నచ్చుతుంది. మార్కెట్లో కూడా రకరకాల టీలు తయారు చేసి అమ్ముతుంటారు. టీ తాగిన తర్వాత మనకి రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఆఫీసులో పని అలసటను తొలగించుకోవడానికి ఉద్యోగులు తరచుగా టీ తాగుతారు.

సాధాణంగా టీ అంటే ఇష్టపడని వాళ్లుండరు. చాలా మంది తమ రోజును టీతోనే ప్రారంభిస్తారు. ఈ టీపైన సినీ కవులు పాటలు కూడా రాసారు ఓ సినిమాలో మెగాస్టార్‌ ‘ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్…ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్’ అంటూ తన స్టెప్పులతో టీ గొప్పతనాన్ని వివరిస్తారు. టీ తాగగానే చాలా రీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది కూడా. ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించుకోడానికి ఉద్యోగులు తరచూ టీ తాగుతుంటారు. అయిత మోతాదుకు మించి టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

Published on: Sep 14, 2021 09:46 AM