ఎంపీ సంతోష్ కుమార్ వినూత్న యత్నం విత్తన గణపతులతో ఈ సారి..:Seed Ganapati Idols Video.

పచ్చదనం పెంపు, బాధ్యతతో కూడిన పర్యావరణ కార్యక్రమాలు నిత్య జీవితంలో భాగం కావాలి అంటూ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినాయక చవితి సందర్భంగా సీడ్ గణేషాను పంపిణీచేస్తున్నారు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్.

Click on your DTH Provider to Add TV9 Telugu